Parliament Winter Session 2021 : Opposition Walk Out | Crypto | NRC || Oneindia Telugu

2021-12-01 785

Parliament Winter Session 2021: Congress And Other Opposition walk out of Rajya Sabha over Opposition MPs Issue
#ParliamentWinterSession2021
#OppositionWalkOut
#NRC
#RajyaSabha
#LokSabha
#Cryptocurrency
#Oppositionruckus
#PMmodi

పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజు కూడా నిరసనల పర్వం కొనసాగింది. నిన్న 12 మంది రాజ్యసభ ఎంపీల్ని సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎన్నార్సీ గురించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.